Spread the love

అశ్వారావుపేట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారె


అశ్వరావుపేట మండలం

భద్రాద్రి కొత్తగూడెం

అశ్వారావుపేట మండలకేంద్రంలో పోలీస్ స్టేషన్ వద్ద ఐక్యత ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ చేతుల మీదుగా ప్రారంభించి ప్రెస్ క్లబ్ సభ్యులను అభినందించారు అనంతరం అశ్వారావుపేట గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ రేమళ్ల కేధార్ నాధ్ తండ్రి రేమళ్ల వెంకట్రావు అనారోగ్యంతో తుదిశ్వాస విడవగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…