MLA KP. Vivekananda is a leader who is always in the people for public welfare.
ప్రజా సంక్షేమం కొరకై నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి కాలనీలలో నూతనంగా చేపట్టవలసిన అభివృధ్ధి పనులపై పలు వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధికి కొనసాగింపుగా రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేస్తానన్నారు.