TEJA NEWS

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన జగిత్యాల జిల్లా గేజిటెడ్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం.
నూతనంగా నియామకం కాపాడిన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కందుకూరి రవిబాబు,అసోసియేట్ అధ్యక్షుడు అరిగెల అశోక్, కోశాధికారి గణేష్, ఉపాధ్యక్షుడు విజేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అత్తినేని శ్రీనివాస్,
నాయకులు జెలెందర్ రెడ్డి, సలీం, లావణ్య, రచన, ఉమేశ్వరి,విజయెందర్ రావు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS