TEJA NEWS

MEHFIL బిర్యానీ హౌస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి…

చిలకలూరిపేట పట్టణంలోని కృష్ణమహల్ సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన MEHFIL బిర్యానీ హౌస్ ను ప్రారంభించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు . ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మీ వ్యాపారం అభివృద్ధి చెందాలని అన్నారు.


TEJA NEWS