
పేదప్రజల సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే *
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గట్టు, ధరూర్ మండల సంబంధించిన వివిధ గ్రామంలోని లబ్ధిదారులకు సీఎం సహాయ నిధికి నమోదు చేసుకున్న వారికి సీఎం సహాయం నిధి ద్వారా మంజూరైన చెక్కులను *ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
మహేశ్వరమ్మ w/o నర్సింహులు చికిత్స నిమిత్తం 60000 రూపాయలు చెక్కును.
కుర్వ మా్లిఖార్జున్ s/o కుర్వ సవరన్నా చికిత్స నిమిత్తం 38000 రూపాయలు చెక్కును .
జమ్ములమ్మ w/o నర్సప్ప కు (చికిత్స) నిమిత్తం 36000 రూపాయల చెక్కును.
మాస్టర్ సతీష్ w/o సులోచనమ్మ చికిత్స నిమిత్తం 36000 రూపాయలు చెక్కును
సరిత w/o రవి చికిత్స నిమిత్తం 28000 రూపాయలు చెక్కును
సరస్వతి w/o రామాంజనేయులు కు (చికిత్స) నిమిత్తం 27000 రూపాయల చెక్కును.
రంజాన్ బీ w/o ఖాసీం కు (చికిత్స) నిమిత్తం 20000 రూపాయల చెక్కును.
నగేష్ s/o నర్సప్ప 18000 రూపాయల చెక్కులను .
సౌజన్య, m w/o ప్రణీత 12000 రూపాయల చెక్కులను అందజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మాజీ, ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
