Spread the love

యశస్వి హాస్పటల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు , నాయిని రాజేందర్ రెడ్డి …

హనుమకొండ జిల్లా…
హనుమకొండ భీమారం రోడ్ లో గల నూతన యశస్వి హాస్పటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి యాజమాన్యం డాక్టర్స్ లకు అభినందనలు తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరియు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ డి.ఎస్ రెడ్యా నాయక్ ….

తొలుత హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్స్ చైతన్య – పృధ్విరాజ్ ఎమ్మెల్యే నాగరాజు, రాజేందర్ రెడ్డి కి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు….

అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఎమ్మెల్యేలు నాగరాజు రాజేందర్ రెడ్డి , డాక్టర్స్ చైతన్య పృథ్వీరాజ్ …

తదనంతరం హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్స్ చైతన్య – పృధ్విరాజ్ వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే నాగరాజు, రాజేందర్ రెడ్డి కు పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో సత్కరించారు…

ఈ కార్యక్రమంలో ఏఐపిపి నాయకులు పులి అనిల్ కుమార్, కార్పొరేటర్లు సిరంగి సునీల్, జక్కుల రజిత, 55వ డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు, కాంగ్రెస్ నాయకులు మన్నే బాబు రావు, గడ్డం శివరాం ప్రసాద్, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గడ్డం వరుణ్, చల్లా సుమంత్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు