TEJA NEWS

వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ బహదూర్ పల్లిలోని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ లో కుత్బుల్లాపూర్ నివాసులు దోనే రామ మోహన్ రావు కుమార్తె వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, కౌన్సిలర్లు నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…


TEJA NEWS