TEJA NEWS

తమిళంలో ‘మూడర్ కూడం’ అనే సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న నవీన్ అనే యంగ్ డైరెక్టర్ నాగ్ 100 వ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

నాగార్జున కోసం నవీన్ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేశారట. నాగార్జునకి కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట.

సుమారు 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు తెలిసింది.


TEJA NEWS