TEJA NEWS

పాతబస్తీలో 200కు పైగా పాకిస్తానీలు

156 మంది లాంగ్‌టర్మ్, 13 మంది షార్ట్ టర్మ్,
39 మంది బిజినెస్ వీసాలతో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న పాకిస్తానీలు

200 మంది రెండ్రోజుల్లో భారత్ వీడాల్సిందేనని కేంద్రం ఆదేశాలు

పాకిస్తాన్ నుంచి వచ్చినవారిని వెదికి పట్టుకునేందుకు బహదూర్‌పుర, చాంద్రాయణగుట్ట, మదీనగూడ, పాతబస్తీ, చార్మినార్ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు

27వ తేదీనాటికి అందర్నీ గుర్తించి పాకిస్తాన్ పంపేలా ముమ్మర తనిఖీలు చేస్తున్న పోలీసులు