మార్కాపురం ట్రైని DSP నీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన దళిత బహుజన సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి పులుసుగంటి శీల
కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11:30 టైంలో మార్కాపురం నూతన ట్రైనీ డీఎస్పీ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య మర్యాదపూర్వకముగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో ప్రజలకు చేరువై డివిజన్ సర్కిల్ పరిధిలో చక్కటి పోలీసింగ్ సేవలను అందించి వారి సర్వీసు దినములు అన్నీ కూడా విజయవంతంగా వారు కొనసాగించాలని కోరుకుంటూ మేము అందరం కూడా మీకు అన్ని విషయాల్లో సహకారం అందిస్తామని దళిత బహుజన రాష్ట్ర మహిళా నాయకురాలు శ్రీమతి పులుసుగంటి షీలా వారిని కోరి ఉన్నారు
ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు సొసైటీ సభ్యులు జయరాజ్ , సత్యవతి , వెంకటయ్య , మార్కేండి , నారాయణ , రాజు వంశీ కిరణ్ ఇంకా తదితరులు పాల్గొన్నారు