
నల్తూరు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర ఆహ్వానం
రేపు అనగా 12-2-2025 (బుధవారం) రోజున సాయంత్రం 3:00 గంటలకు నల్తూరు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతరకు పటాన్చెరు నియోజకవర్గం స్థాయి బి ఆర్ స్ పార్టీ నాయకులు విచేయుచున్నారు
కావున పఠాన్ చెరువు నియోజకవర్గం స్థాయి ప్రజాప్రతినిధులు,మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఉప సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, సొసైటీ చైర్మన్ లు, సొసైటీ డైరెక్టర్లు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, మాజీ గుడి చైర్మన్ లు, గుడి డైరెక్టర్లు, భిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సభ్యులు, భిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అనుబంధ సంఘాల అధ్యక్షులు సభ్యులు, భిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ సభ్యులు, భిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు సభ్యులు, మీడియా మిత్రులు మరియు కార్యకర్తలు అందరూ హాజరు కాగలరు
నాయికోటి రాజేష్
(BRS పార్టీ మండల అధ్యక్షులు జిన్నారం)
