TEJA NEWS

నంద్యాలలో నిజమైన స్టూడెంట్ నెంబర్1 జైల్లో ఉండి చదివి రెండు రాష్ట్రాలలో ఫస్ట్… గోల్డ్ మెడల్

నంద్యాల జిల్లాకు చెందిన మహమ్మద్ రఫీ ప్రేమ వ్యవహారంలో ఓ యువతిని హత్య చేశారని ఆయన పై కేసు నమోదు చేశారు. 2019 లో కోర్ట్ జీవిత ఖైదు విధించింది.

శిక్ష పడిన నాటికి డిగ్రీ పూర్తి చేసిన రఫీని జైలులో అధికారులు ప్రోత్సహించారు.2020లో పీజీలో చేరిన రఫీ నాలుగు గోడల మద్య కష్టపడి చదివి అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో ఎంఎ సోషియాలజీలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అలాగే గోల్డ్ మెడల్ కూడా సంపాదించుకున్నాడు.


TEJA NEWS