
చిలకలూరిపేట పట్టణంలోని, నన్నపనేని చౌదరయ్య కళ్యాణమండపం నందు జరుగుచున్న ఇన్నమూరి రమేష్ కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరై, ఆ జంటను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ మంత్రి , శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు …
ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు , జవ్వాజి మదన్ , బండారుపల్లి సత్యం , కందుల రమణ , గంగా శ్రీనివాసరావు , గట్టినేని రమేష్ , తదితరులు పాల్గొన్నారు…
