
పల్నాడు
CIDకి నరసరావుపేట సాయి సాధన చిట్స్ మోసం కేసు
కేసుని సీఐడీకి అప్పగిస్తునట్లు తెలిపిన జిల్లా ఎస్పి శ్రీనివాసరావు
సిఐడి బృంద సభ్యులుగా బాపట్ల ఎస్పి తుషార్ డూడి,రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరావు, మాచర్ల రూరల్ సిఐ హఫీజ్ బాషాలు.
సుమారు 500 మంది ఖాతాదారులను మోసం చేసి గుంటూరు కోర్టులో లొంగిపోయిన సాయి సాధన యజమాని పాలడుగు పుల్లారావు
ప్రస్తుతం గుంటూరు జైలులో ఉన్న పాలడుగు పుల్లారావు
న్యాయం చేయాలని నేడు విజయవాడలో హోంమంత్రి అనితని కలవనున్న బాధితులు
