TEJA NEWS

నకిరేకల్ నియోజకవర్గం:- క్రిస్మస్ పండుగ సందర్భంగా నార్కెట్‌పల్లి పట్టణంలోని మదర్ థెరీసా సోసైటి లో, చర్చిలో నిర్వహించిన వేడుకకు హజరై కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బంది కి క్రిస్మస్ కానుకగా బాక్స్ లను పంపిణీ చేసిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం


TEJA NEWS