TEJA NEWS


New government headed by CM Chandrababu Naidu

అమరావతి:

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొత్త ప్రభుత్వం తొలి క్యాబినెట్ మీటింగ్ లో
చంద్రబాబు తొలి సంతకాలు చేసిన ఐదు ఫైళ్లకు ఆమోదం తెలిపిన క్యాబినెట్.

1)16,347 టీచర్ పోస్టుల భర్తీ

2)ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు

3)పెన్షన్లు రూ.4 వేలకు పెంపు

4)యువత నైపుణ్య గణన

5)అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కు ఆమోదం తెలిపిన క్యాబినెట్.


TEJA NEWS