TEJA NEWS

ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో నూతన ఏర్పాటు చేసిన ola ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ ని ప్రారంభించిన ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ,

ఈ సందర్భంగా ఛైర్పర్సన్ ముల్లి పావనిజంగయ్య యాదవ్ , మాట్లాడుతూ ఘట్కేసర్ప పట్టణ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ola ఎలక్ట్రిక్ బైక్ యొక్క యాజమాన్యనికిముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ పర్యావరణ సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు పొల్యూషన్లేని వాహనాలు ola బైక్స్ ఉపయోగించాలని తెలుపుతూ, ola బైక్స్ పొగ రాకుండా ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 120kms దూరం వెళ్లొచ్చు అని దాని ద్వారా నెలసరి ఖర్చులు కూడా తగించుకోవచ్చు అని తెలిపారు…

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ కార్యదర్శి ఆంజనేయులు , ఉపాధ్యక్షులు కోరుబోతు నాగరాజు ముదిరాజ్ ,NSUI నాయకులు సాయి చరణ్ రెడ్డి , షో రూమ్ మేనేజర్ గణేష్ , లికేష్ ,తదితరులు పాల్గొన్నారు…..


TEJA NEWS