Spread the love

నిజాంపేట్ మధురనగర్ అష్టలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.1,00,000/- విరాళం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మధురనగర్ కాలనీలో అష్టలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా శ్రీ పల్లెంపాటి నవీన్ (రుద్ర కన్స్ట్రక్షన్స్ ప్రగతినగర్) రూ.1,00,000/-ను అష్టలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు జి. విష్ణువర్ధన్ రెడ్డి, పి.రాంబాబు , సిహెచ్ లింగయ్య ,మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కు అందజేశారు.వారికి ఆలయ కమిటీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు