అనుచర సిద్ధాంతం కాదు సహచర సిద్ధాంతం బిజెపి పార్టీతో మాత్రమే సాధ్యం – బిజెపి రాష్ట్ర కార్యవర్గ
భారతదేశం భద్రతతో కూడిన సుపరిపాలన ద్వారా ప్రపంచ నాయకత్వ స్థానం వైపు వడివడిగా అడుగుల వేయడంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న నీతి వంతమైన పాలనకు దేశంలో ఉన్న ప్రజలు బుజం బుజం కలిపి సభ్యులుగా చేరుతున్నారు అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు ఘట్కేసర్ మాజీ ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు…. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధ్యక్షులు కమల్ ఆధ్వర్యంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించి నేటి సభ్యుడే రేపటి రోజు పార్టీ పనితీరు నిశితంగా గమనించి క్రియాశీల సభ్యులుగా అటుతరువాత పార్టీ నాయకులుగా ప్రజల్లో పార్టీ కొరకు అహరహం శ్రమించి పనిచేసి అభ్యున్నతికి కృషి చేస్తారని కావున మనం తప్పక పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సభ్యత్వాలు పెద్ద ఎత్తున చేయించేలా సమన్వయంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు…..
అనుచర సిద్ధాంతం కాదు సహచర సిద్ధాంతం బిజెపి పార్టీతో మాత్రమే సాధ్యం
Related Posts
జిహెచ్ఎంసి అధికారిక అధ్యయన పర్యటనలో భాగంగా
TEJA NEWS జిహెచ్ఎంసి అధికారిక అధ్యయన పర్యటనలో భాగంగా మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ మున్సిపల్ బోర్డు లోని వివిధ ప్రాతాలలో పారిశుధ్యం మరియు వ్యర్థాల నిర్వహణ లో అవలంభిస్తున్న విధి విధానాలను డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలతారెడ్డి తో,…
బాలికలు అన్ని రంగాలలో రాణించారు.*
TEJA NEWS బాలికలు అన్ని రంగాలలో రాణించారు.* ఎస్ జి ఎఫ్ అండర్ 14 &17 బాలికల జిల్లా స్థాయి టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నందు 68 వ ఎస్ ఎఫ్…