భువనగిరి పార్లేమెంట్ కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం MLC&NSUI రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ ఆదేశాల మేరకు చిలువేరు అభి గౌడ్, మంగ ప్రవీణ్,కందుకూరి అంబేద్కర్, విష్ణు ఆధ్వర్యంలో భువనగిరిలో NSUI గ్రామ శాఖ అధ్యక్షులు, మండల అధ్యక్షులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా బల్మూరి వెంకట్ , చామల కిరణ్ కుమార్ రెడ్డి , తీన్మార్ మల్లన్న పాల్గొనడం జరిగింది.
ముఖ్య అతిధులు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఉన్న యువకులు సమాజంలో జరిగే ప్రతి దాని పైన అవగాహన తెచ్చుకొని సమాజానికి మంచి చేసే వ్యక్తులని ఎంచుకోవాలి తెలిపారు. రాబోయే పార్లేమెంట్ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్.ఎల్.సి ఎలక్షన్స్ లో NSUI నాయకులది ముఖ్య పాత్ర అన్నారు. దేశం రాష్ట్రం బాగుపడాలంటే అది కేవలం కాంగ్రేస్ పార్టీ తోనే సాధ్యం అన్నారు. మన అందరం కలిసికట్టుగా పని చేసి చామల కిరణ్ అన్న ని మరియు తీన్మార్ మల్లన్న ని బారి మెజారిటీతో గెలిపించుకోవలని కోరుతున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో NSUI రాష్ట్ర నాయకులు మరియు భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ గ్రామానికి ఎన్.ఎస్.ఐ (NSUI)…గడప గడపకి చామల కిరణ్ అన్న అన్న నినాదంతో
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…