Spread the love

ఈనెల 16వ తారీఖున జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా విజయవాడ ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశంలో జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను తో కలిసి పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయవాడ తూర్పు నియోజకవర్గ మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు,

ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్ , PAC సంయుక్త కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు..!