తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకొని పలు జిల్లాల నుండి గెలుపొందిన అభ్యర్థుల ను మరియు రాష్ట్ర నూతన కమిటీని ముఖ్యమంత్రి కి పరిచయం చేసిన జక్కిడి శివ చరణ్ రెడ్డి …
యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారీటిని నమోదు చేసుకున్న జక్కిడి శివ చరణ్ రెడ్డి ని అభినందించి శాలువాతో సన్మానించిన
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి …
అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరకాలం పూర్తయిన సందర్భంగా…
ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి, మరియు ఆరు గ్యారెంటీ హామీల అమలుపై,
జక్కిడి శివ చరణ్ రెడ్డి ప్రచురించిన ప్రజా పాలన పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది…