
ఉస్మానియా అరుణతార యువ మేధావి
కామ్రేడ్ జార్జి రెడ్డి 53వ వర్ధంతి సభలను జయప్రదం చేయండి.
పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి
సూర్యపేట జిల్లా : పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ జార్జి రెడ్డి 53వ వర్ధంతి సభలను ఏప్రిల్ 10 నుండి 14 వరకు జయప్రదం చేయాలని గోడ పోస్టులను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి మాట్లాడుతూ, కామ్రేడ్ జార్జి రెడ్డి స్ఫూర్తితో మన్మోద బాబాజాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉద్యమించాలని వారు అన్నారు కేంద్రంలో మోడీ సర్కార్ విద్య ఆశాకరణ పూర్తిస్థాయిలో అమలు చేస్తూనే విద్య రంగానికి నాటికి దిగజారుస్తుంది గుజరాత్ రాష్ట్రం సహా కర్ణాటక లోను పాఠ్యాంశాల్లో సనాతన రామాయణం మహాభారతలను చేర్చారు మోడీ హిందూ మతతత్వ పాదాలను వాదనలకు సరిపోయేలా చరిత్ర రాజకీయ సామాజిక శాస్త్రాలు విభాగంలో తిరుమలమైన మార్పులు చేశారు కుల విపక్ష దళిత ఉద్యమకారులను కవులను రచయితలను మత సమర్ధాన్ని అంశాల్లో పాఠ్యపుస్తకాలు నుంచి తొలగించారు ఎన్విపి అమలు చేయడం ద్వారా 2026 సంవత్సరంలో కల్లా దేశంలో జి డి పి లో విద్య రంగానికి కేటాయింపులు ఆరు శాతానికి పెంచడం దీని ప్రధానమైన లక్ష్యమని కేంద్రం ప్రకటిస్తుంది 2002లో గుజరాత్ మొత్తం హింసకు సంబంధించిన అంశాలు పాట పుస్తకాలు నుండి తొలగించాలి NCER T కి సూచించిందని రిపోర్ట్ కార్డు పేర్కొన్నది 2023లో దేశవ్యాప్తంగా నాలుగు వేల పాఠశాలను విలినమయ్యాయి మహారాష్ట్రలో పాఠశాలలు వీలైనం దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు పైన ప్రభావం చూపించింది 45 కేంద్ర విశ్వవిద్యాలయంలో 33% ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐటిడిలో 40% ఐ ఐ ఎం లలో 31.6% ఖాళీగా ఉన్నాయి పాఠశాలకు విద్యకు మొత్తం బడ్జెట్లో 2025లో ఒకటి పాయింట్ 53% అంటే దాదాపు సగానికి పైగా పడిపోయాయి ఉన్నంత విద్యాశాఖకు మొత్తం బడ్జెట్లో కేటాయింపులు ఒక శాతానికి తగ్గించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు యు జి సి ముస్తాయిద 2025 ను ప్రవేశపెట్టింది విశ్వవిద్యాలయాలు ఉపకులపాత నియామకాలను ప్రత్యేక మారుస్తూ పాశంకవేత్తలు ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వ విద్య లయాలను అప్పజెప్పితే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తా ఉంది యు జి సి ముసాయిదా ప్రకారం ప్రొఫెసర్లు ఐఎఫ్ అవకాశం కల్పించాలి విద్యలోపు మన్మాద బ్రాహ్మణుల భావజాలను చెప్పించి బిజెపి ముమ్ముర ప్రయత్నాలు చేస్తుంది. ప్రమాదకరమైన విధానాలను వ్యతిరేకంగా ప్రజాస్వాముక విలువలను కాపాడుకునేలా ఉద్యమించాల్సిన అవసరం విద్యార్థుల మీద ఉందని వారు గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రంలో అధికారం కొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్ విడుదల చేయకుండా విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యారంగ సమస్యల మీద పిడిఎస్యు అనేక పోరాటాలు కొనసాగిస్తుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు…
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు నాయకులు మందడి శ్రీధర్, మహేష్, పవన్, నవీన్,వినయ్, సాయి,కిరణ్ లవన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
