TEJA NEWS

ఆడపడుచుల అండా – దండా మన ఎమ్మెల్యే సాగరన్న ..

కీ,, శే,, శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా..

మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ పుణ్య దంపతుల ఆధ్వర్యంలో..

దండేపల్లి మండలంలోని తాళ్ళపేట్,రాజుగూడ, నాగసముద్రం,మాకులపేట, లింగాపూర్ గ్రామాలాల్లో బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన ప్రేమ్ సాగర్ రావు సోదరిమణులు రుక్మిణి , సత్య ..

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి మండల కాంగ్రెస్ నాయకులు, నాయకురాలు ,కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..


TEJA NEWS