TEJA NEWS

కేసనపల్లి మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి భోజనం రుచి చూసి తగు సూచనలు సలహాలు అందజేశారు. పాఠశాల ప్రాంగణంలో ఆర్వో ప్లాంట్ మరమ్మతుల గురైనందున బోరు వాటర్ తాగడానికి అందజేస్తున్న సందర్భంగా తక్షణమే ఆరో ప్లాంట్ మరమ్మతు చేయించాలని అదేవిధంగా మరమ్మతులు జరిగే లోపల మినరల్ వాటర్ పిల్లలకు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.


TEJA NEWS