వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావు
పరవాడ వై.సి.పి సీనియర్ కార్యకర్త పైల రాధాకృష్ణ ఎన్టి.పి.సి లో ఉద్యోగ నిమిత్తం పని చేస్తుండగా ప్రమాద వశాత్తు కాలు జారీ పడిపోవడం తో పరవాడ శ్రీ ఆధ్య హాస్పటల్ నందు కాలికి శస్త్ర చికిత్స చేసినందున వారిని కలిసి అతన్ని పరామర్శించారు.త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు, పరవాడ ఉపసర్పంచ్ బండారు రామారావు, వైసీపీ నాయకులు పైల హరీష్, వర్రీ హరి, రాజు, తదితరులు పాల్గొన్నారు.
వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావు
Related Posts
ప్రజా సమస్యల పరిష్కార వేదిక
TEJA NEWS ప్రజా సమస్యల పరిష్కార వేదిక విజయవాడ, మహారాజశ్రీ గౌరవనీయులైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దివ్య సమూహమునకు. విషయము: ప్రభుత్వ అనుమతులు లేకుండా విజయవాడలో అయ్యప్ప నగర్ లో నిర్వహిస్తున్న మాస్టర్ మైండ్ మరియు Beersheba పాఠశాలల నిర్వహణ వారిపై…
బొకేల బదులు బుక్కులు ఇవ్వండి.
TEJA NEWS బొకేల బదులు బుక్కులు ఇవ్వండి. కూటమి నేతలు, కార్యకర్తలకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు విజ్ఞప్తి. మైలవరం, : తనను కలిసేందుకు వస్తున్న కూటమి నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలకు బదులు నోట్ బుక్స్, డిక్షనరీలు, లైబ్రరీ బుక్స్ ఇస్తే చాలా…