
ఏప్రిల్ 27లోగా తెలంగాణలో ఉన్న పాకిస్థానీయులు వెళ్లిపోవాలి
అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరమైన చర్యలు తప్పవని పాకిస్థానీయులను హెచ్చరించిన డీజీపీ జితేందర్
ఇప్పటికే ఉన్న అన్ని వీసాలు ఏప్రిల్ 27 నుండి రద్దు చేయబడతాయని.. మెడికల్ వీసాలు మాత్రం ఏప్రిల్ 29 వరకు చెల్లుబాటు అవుతాయని తెలిపిన డీజీపీ జితేందర్
