
అమూల్యకు ఎకరం పొలం మంజూరు చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్.
593 మార్కులతో… నరసరావుపేట డివిజన్ లో మొదటి స్థానం గా పల్నాడు జిల్లాలో మూడో స్థానంలో నిలిచిన నాదెండ్ల మండలం జడ్.పి.హెచ్.ఎస్ తూబాడు విద్యార్థిని అమూల్యను అభినందించడంతోపాటు..
ఎకరం పొలమును పల్నాడు జిల్లా కలెక్టర్ అమ్మాయి తండ్రికి మంజూరు చేశారు.
నరసరావుపేట DRO&RDO తక్షణమే అప్రూవల్ చేయడం జరిగింది.
అమూల్య తల్లితండ్రులు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
