Spread the love

పంచలోహ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ప్రధమ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి రాఘవేంద్ర కాలనీ లో పంచలోహ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ప్రధమ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి,ఆలయ కమిటీ అధ్యక్షులు కృష్ణ రెడ్డి,చంద్ర మౌళి,శ్రీకాంత్,బాలరాజు,నారాయణ,రాములు గౌడ్,నరేందర్ రెడ్డి,కొటేశ్వర్ రావు,పి.శ్రీనివాస్,సాయిలు,కృష్ణ రావు,మాధవ రెడ్డి,సుధాకర్,మహేందర్ రెడ్డి,రాజశేఖర్ రెడ్డి,సతీష్ తదితరులు పాల్గొన్నారు.