TEJA NEWS

అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తాం..CMని చంపేస్తాం: పన్నూ

అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్న వేళ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ హెచ్చరిక సందేశం పంపాడు.

విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామని హెచ్చరించాడు.

ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదుల్ని UP పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఇటీవల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ను సైతం హత్య చేస్తామని ఓ వీడియో విడుదల చేశాడు.


TEJA NEWS