TEJA NEWS

కొండగట్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయనకు.. మార్గమధ్యలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. తుర్కపల్లి క్రాస్ రోడ్స్ వద్ద జనసేన నాయకులు గజమాలతో ఆయనను సత్కరించారు. పవన్ రాక నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ అశోకుమార్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.


TEJA NEWS