
వాoబే కాలనీ C బ్లాక్ కు చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తికి అనారోగ్య హాస్పిటల్లో చికిత్స పొంది CM రిలీఫ్ ఫండ్ గురించి కార్పొరేటర్ కార్యాలయం సంప్రదించగా
సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సహకారంతో
CM రిలీఫ్ ఫండ్ చెక్కు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదగా అందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో కంచి ధన శేఖర్, బేవర సూర్య, బత్తుల ఆనంద్ పాల్గొన్నారు…
