TEJA NEWS

వరంగల్‌ జిల్లా నేతల సమీక్షలో పీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌ కీలక ఆదేశాలు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వం.

కొత్త, పాత నాయకులు కలిసి పనిచేయాలి. పదవులు వచ్చిన వాళ్లు ఓ మెట్టు దిగి ప్రవర్తిచండి.

ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి. -టీపీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌


TEJA NEWS