పి. డి.ఎస్.యు అర్థ శతాబ్ద వారోత్సవాల వాల్ పోస్టర్ విడుదల
అక్టోబర్ 24 న హైదరాబాద్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపు
వనపర్తి : పిడిఎస్ యు ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వీడియోస్ 50 సంవత్సరాల వాల్పోస్టర్ను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో అనంతరం వీడియోస్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ అక్టోబర్ 24న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే బహిరంగ సభ సభను విజయవంతం చేయాలని వీడియోస్ ప్రస్తుత విద్యార్థులు పూర్వ విద్యార్థులు యువకులు విజయవంతం చేయాలనిపిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు రేవతి అరుణాచంద్రిక మల్లేశ్వరి సౌమ్య రాధిక శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.