పిన్నెల్లి అరెస్ట్.. జైలుకు మాజీ సీఎం జగన్
ఈ నెల 4న నెల్లూరు జిల్లాకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలువనున్నారు. గురువారం హెలికాప్టర్ ద్వారా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సెంట్రల్ జైలుకు చేరుకుంటారు. కాగా, ఎన్నికల ఘర్షణల కేసులో అరెస్ట్ అయిన పిన్నెల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.
పిన్నెల్లి అరెస్ట్.. జైలుకు మాజీ సీఎం జగన్
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…