Spread the love

దారూర్ మండలం ఎబ్బనూర్ గ్రామంలోని బీరప్ప ఆలయం వద్ద జరిగిన పూజ & జాతర కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .

ఈ కార్యక్రమంలో దారూర్ మండలం, వికారాబాద్ మండలం మరియు వికారాబాద్ పట్టణ BRS పార్టీ సీనియర్ నాయకులు, నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.