
రామచంద్రపురం డివిజన్ లో విద్యుత్ ఉత్పత్తి సమస్య తీవ్రంగా మారింది అని తెలిసి తెలంగాణ ప్రభుత్వం ద్వారా సుమారు 6.00 కోట్ల నిధులతో సబ్ స్టేషన్ నిర్మించడానికి నిధులు మంజూరు అయిన సందర్భంగా నూతన సబ్ స్టేషన్ నిర్మాణం నిమిత్తం రామచంద్రపురం డివిజన్లో ఉన్న మయూరి నగర్ కాలనీ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో స్థల కేటాయిస్తూ రెవిన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి,ఆర్ఐ శ్రీకాంత్ , స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో టీజీ ఎస్పిడీసిఎల్ ఏడీ నాగరాజు కు స్థలం కేటాయిస్తూ పంచనామా పత్రాలను అందచెయ్యడం జరిగింది.వారితో బిఆర్ఎస్ నాయకులు ఆదర్శ్ రెడ్డి,సర్వేయర్ రమాపతి,ఏఈ రాజేష్ తదితరులు
