రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గo హట్ ఠాపీగ్గా మారిందా…???
గిద్దలూరు నియోజకవర్గంలో దాదాపు ఊహ తెలిసిననుంచి ఓకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే గిద్దలూరు నియోజకవర్గంలో రాజ్యమేలుతున్నారు…???
అలాంటిది వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గిద్దలూరు నియోజకవర్గంలో రెండు పార్టీలలో రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ గెలవడం మరొక మారు వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒకసారి గెలవడం దీనికి కారణం ఆ నియోజకవర్గ ప్రజలు..???
అదే నియోజకవర్గంలో వారి పెత్తనం సహించలేక నియోజకవర్గ ప్రజలు మూడుసార్లు వేరే వర్గానికి చెందిన వ్యక్తులకు అధికారం ఇచ్చారంటే గిద్దలూరు నియోజకవర్గంలో ఎంతవరకు ఆ సామాజిక వర్గం ప్రజలకు ఎంతవరకు మేలు చేసినారు…??
అదే గిద్దలూరు నియోజకవర్గంలో అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు వైసిపి టికెట్ ఇస్తే వైసీపీకి సపోర్ట్ చేస్తాదా లేక టిడిపి కి సపోర్ట్ చేస్తదా……???
ఉండే రెండు పార్టీలలో అదే సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే ప్రజల పరిస్థితి ఏంటి ప్రజలు నోటాను ఎన్నుకుంటారా…!!!
ఆల్రెడీ టిడిపిలో ఉన్న వ్యక్తి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అతను కూడా వైసీపీలో గెలిచి టిడిపి తీర్థం పుచ్చుకున్న వ్యక్తి ఇది అందరికి తెలిసిన విషయమే…!!!!
ఇప్పటికైనా గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు ఆ సామాజిక వర్గానికి దూరంగా ఉంచుతున్నారని విషయం తెలిస్తే టిడిపి మరియు వైసీపీ అధిష్టానం బీసీలకు మరియు వేరే కులానికి గెలుపు గుర్రాల కే టికెట్ ఇస్తారని ఆశిస్తున్న గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు..!!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జీలను కేటాయించిన వైసిపి మరియు టిడిపి ఒక గిద్దలూరు నియోజకవర్గం మాత్రం కేటాయించకపోవడం గల కారణాలు ఏమిటి అని ప్రజలు చర్చించుకుంటున్నారు..!!!???