TEJA NEWS

ప్రేమ్ సాగరన్న అంబలి పంపిణీ 11 వ రోజు..

కీ,శే కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ..

మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో..

మంచిర్యాల బస్టాండ్ వద్ద , మార్కెట్ లో, ఐబీ చౌరస్తాలో, నస్పూర్ సి సి సి కార్నర్ చౌరస్తాలో, శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద, లక్షెటిపేట్ ఉత్కూర్ చౌరస్తాలో ఉచిత అంబలి పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు,కార్యకర్తలు..