TEJA NEWS

SP పోలీస్ ఆఫీస్ లో స్వచ్ఛ దివాస్ ప్రోగ్రామ్…

రోడ్లు, పరిసరాల శుభ్రం చేసిన జిల్లా SP

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు * *పిలుపు మేరకు, ప్రతి మూడో శనివారం నిర్వహించబడుతున్న “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివస్” కార్యక్రమం లో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస ఐపీఎస్ ,AR DSP G.మహాత్మా గాంధీ , వెల్ఫేర్ RI L.గోపినాథ్ , MT & హోంగార్డ్ RI S. కృష్ణ , ANS RI యువ రాజ్ * *మరియు పోలీస్ సిబ్బంది తో పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం లో పరిసరాలు శుభ్రం -చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది పని చేసే చోటు పరిశుభ్రంగా ఉంచితే దానివలన ఆరోగ్యకరమైన సమాజ స్థాపన కొరకు సిబ్బంది పాటుపడతారని కావున ప్రతి ఒక్కరూ తమ పని చేసేటటువంటి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, చుట్టుపక్కల ప్రజలకు ఆదర్శప్రాయంగా నిలవాలని తగిన సూచనలు, సలహాలు మరియు ఆదేశాలు ఇచ్చిన జిల్లా ఎస్పీ .