రాహుల్ నాయక్, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (A&E) ఆంధ్రప్రదేశ్, వివాహం ఘనంగా హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో ఎంతో వైభవోపేతంగా కుటుంబ సభ్యులు.. స్నేహితులు.. అత్యంత సన్నిహితులు.. ఆప్తుల మధ్య వివాహ వేడుకలు జరిగాయి…
ఈ వివాహ వేడుకకు మల్కాజ్గిరి వాస్తవ్యులు.. కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ శిష్యులు అభిమానులు అయినా..వేణు చుక్కల..రమేష్ సింగ్.. కాష నగేష్… అశుతోష్ …హరినాథ్ ….చాట్ల శ్రీనివాస్ …హరీష్ …. హరీష్ రావు..రాహుల్ నాయక్.. శంకర్ నాయక్… పాల్గొన్నారు…
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రం, జనగాం జిల్లా, బొమ్మకూరు నర్మెట్ట మండలానికి సర్పంచ్‌గా పనిచేస్తున్న తండ్రి బి. శంకర్ నాయక్ ద్వారా నాయకత్వ లక్షణాలు… సేవా భావాన్ని అందిపుచ్చుకొని…ప్రజా సేవలో విశిష్ట వ్యక్తి రాహుల్ నాయక్ తన వృత్తిలో అంకితభావం… చిత్తశుద్ధితో నిర్వహించేవారు… అలాంటి వ్యక్తి వివాహ వేడుకలు పాల్గొనడం మాకెంతో ఆనందాన్నిచ్చాయి అంటూ… తన వృత్తిలో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆయన వివాహ జీవితం ఎంతో సుఖసంతోషాలతో నిండి ఉండాలని భగవంతుని మనస్పూర్తిగా ప్రార్థించామని ఈ సందర్భంగా వారు తెలిపారు…