
పాక్ కి వెన్నులో వణుకు పుట్టే స్టేట్మెంట్ ఇచ్చిన
రాజ్ నాథ్ సింగ్”
“ఇప్పటివరకు మా అణు విధానం “మొదట ఉపయోగించం” అనే దానిపై ఆధారపడి ఉంది, కానీ భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అనేది మారుతున్న పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.” ~ భారత అణు విధానం అగ్ర రాజ్యాలే అంచనా వేయలేని స్వదేశీ టెక్నౌలడ్జ్ ప్రపంచమే నెవెర పోయేలా ఉంటది భారత్ రక్షణ మంత్రి -రాజ్‌నాథ్ సింగ్
