TEJA NEWS

టెస్లా కార్ల లైట్ షోతో రామ భక్తి

అమెరికా:

అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అమెరికాలోని ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు.

టెస్లా కార్లతో రామ్ రూపంలో లైట్ షో నిర్వహించారు.

అనంతరం జై శ్రీరామ్ అంటూ నినదించారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఆకట్టుకుంటోంది.

ఇక అయోధ్యలో జనవరి 22న బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.


TEJA NEWS