TEJA NEWS

టెలికాం అడ్వైజర్ కమిటీ బోర్డ్ మీటింగ్ లో పల్లెల రామ లక్ష్మయ్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం. తిరుమలకుంట, గ్రామం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట, మండలం తిరుమలకుంట, గ్రామానికి చెందిన. పల్లెల, రామ లక్ష్మయ్య. టెలికాం, అడ్వైజరి మెంబర్, గా గత కొంతకాలం క్రితమే. నియమితులయ్యారు, ఈరోజు నల్గొండ లో జరిగిన. టెలికాం బోర్డు మీటింగ్ కి, హాజరయ్యారు, తదనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం. తిరుమల కుంట, గ్రామం లో ఉన్నటువంటి, బి . ఎస్. ఎన్ . ఎల్ . టవర్ పనిచేయడం లేదని. ఆ టవర్, కి సిగ్నల్ ప్రాబ్లం ఉందని. ఆ సమస్యను అతి త్వరలోనే, పరిష్కరించాలని, ఈరోజు జరిగిన బోర్డు మీటింగ్, లో చర్చించారు. అలాగే టెలికాం సంబంధిత, పలు సమస్యల పైన పల్లెల రామ లక్ష్మయ్య, వివరణ ఇచ్చారు. ఇలాంటి సమస్యలను తక్షణమే. పరిష్కరించడానికి, కార్యచరణ, చేయబడతామని వెల్లడించారు. ఈ బోర్డు మీటింగ్ లో, ఎంపీ. రామ్ సహాయం రఘు రాం రెడ్డి, అలాగే పలువురు టెలికాం. అడ్వైజరి బోర్డ్ కమిటీ మెంబెర్స్ పాల్గొన్నారు.