TEJA NEWS

హైదరాబాద్ :- రామన్నపేట మండలం సిరిపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి నర్సింహారెడ్డి అనారోగ్యంతో బాధపడుతు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుడంగా వారిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్న.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం