ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో రేవంత్
చర్చలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా
పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. పెట్టుబడులే
లక్ష్యంగా పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు.
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో CM రేవంత్ భేటీ
కానున్నారు. పెప్సికో యాజమాన్యంతో ఆయన
చర్చలు జరపనున్నారు. అలాగే హెచ్‌సీఏ సీనియర్
లీడర్‌షిప్‌తో రేవంత్ భేటీ అవనున్నారు. అనంతరం
న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ వెళ్లనున్నారు.
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో రేవంత్చర్చలు
Related Posts
కెనడాలో హైదరాబాద్ వాసి మృతి
TEJA NEWS కెనడాలో హైదరాబాద్ వాసి మృతి కెనడాలో ఎంఎస్ చదువుతున్న హైదరాబాద్ మీర్‌పేట్‌కు చెందిన ప్రణీత్ అనే యువకుడు తన అన్న పుట్టిన రోజు కావడంతో స్నేహితులతో కలిసి టొరంటోలోని లేక్ క్లియర్‌కు స్విమ్మింగ్‌కు వెళ్లాడు. అయితే ఈత కొడుతూ…
రికార్డ్స్’తో ముగిసిన క్రీడా సంబరం
TEJA NEWS రికార్డ్స్’తో ముగిసిన క్రీడా సంబరం… 2024 పారిస్ ఒలింపిక్స్‌కు తెర ఘనంగా ముగింపు ఉత్సవం లాస్ ఏంజెలిస్‌లో 2028 ఒలింపిక్స్ పారిస్: అద్భుత ప్రదర్శనలతో అసామాన్య ఘనతలతో అత్యుత్తమ వేదికగా నిలిచిన పారిస్ ఒలింపిక్స్‌కు తెర పడింది. 16…