TEJA NEWS

రెవెన్యూ శాఖ పై మంత్రి అనగాని సమీక్ష
రాష్ట్ర రెవెన్యూ, సర్వే, సెటిల్మెట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ల అధికారులతో సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు.
డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం, రీసర్వే గ్రామాల్లోని ఫైనల్ రికార్డులు, న్యూ సిటిజన్ సర్వేసేస్ రెవెన్యూ అధికారులకు సర్వే శిక్షణ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చిచారు…


TEJA NEWS