TEJA NEWS

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా అదనపు కలెక్టర్ మరియు మండల తహసీల్దార్
ధర్మపురి

ప్రా. వ్య స.సంఘం లి., నంచర్ల
పరిధిలోని దేవికొండ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ,జిల్లా సహకార అధికారి మరియు మండల తహసీల్దార్ ప్రారంభించినారు.
ఈ సందర్భంగా రైతులు తమ ధాన్యమును ప్యాడి క్లీనర్ తో పట్టి, నాణ్యతా ప్రమాణాలు పాటించి మద్దతు ధర పొందగలరని సూచించారు.
ఇట్టి కార్యక్రమములో సంఘ అధ్యక్షులు మంత్రి వేణుగోపాల్ ,
ఉపాధ్యక్షులు నామ సురేందర్ రావు, అడాప్షన్ ఆఫీసర్ మల్లేశం
సంఘ సిబ్బంది, నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.


TEJA NEWS