TEJA NEWS

RTC డిపో ఘనంగా మేడే వేడుకలు

చిలకలూరిపేట డిపోలో ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బి. కోటేశ్వరావు,డిపో సెక్రెటరీ అద్దంకి వరప్రసాదరావు, డిపో జాయింట్ సెక్రెటరీ ఎం సుబ్బారావు మరియు డిపో సభ్యులు స్థానిక సిపిఐ నాయకులు పాల్గొన్నారు.