Spread the love

మహిళలకు వృద్దులకు భద్రత..

గుడివాడ పట్టణం బస్ స్టాండ్ లో శక్తి టీం

రద్దీగా ఉన్న బస్ లో నుండి దిగుతున్న వృద్ధురాలిని చేతిలో ఉన్న బరువైన సంచులను పట్టుకొని ట్రాక్ దాటిస్తున్న శక్తి టీం స్వర్ణ లత

కృష్ణాజిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గుడివాడ డిఎస్పీ దీరజ్ వినీల్ పర్యవేక్షణలో గుడివాడ టూ టౌన్ సి ఐ చిన్ని నాగప్రసాద్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో పలు సెంటర్లలో మహిళల భద్రతకై శక్తి టీం..

బస్ స్టాండ్ సమీపంలో ఆకతాయిల యాక్టివిటీస్ గమనిస్తూ మహిళలు, విద్యార్థులను గైడ్ చేస్తున్న శక్తి టీం..